సినిమాహోమ్యాంకర్ అనసూయపై అసభ్య పోర్టు: ఒకరి అరెస్టుSatyam NewsApril 20, 2026 by Satyam NewsApril 20, 2026019 ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెట్టిన ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నల్గొండ జిల్లాకు చెందిన చంటి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్...