చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తమిళనాడుకు వచ్చారు. తమిళనాడు రాజధాని చెన్నైలో మెట్రో రైలు రెండో దశలోని తొలి మార్గాన్ని ప్రారంభించేందుకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్...
