జాతీయంహోమ్పెళ్లి చేయబోయిన పెద్దల్ని ఎదిరించిన 17ఏళ్ల బాలికSatyam NewsNovember 24, 2026 by Satyam NewsNovember 24, 202604 తనకు బాల్య వివాహం చేయబోయిన పెద్దలను 17 ఏళ్ల బాలిక ఎదిరించి ఆదర్శంగా నిలిచింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఝబువా జిల్లా బర్ఖేడా గ్రామంలో జరిగింది. హీమా నినామా అనే 17 ఏళ్ల బాలిక...