ప్రత్యేకంహోమ్విజయ్ కి గ్రీన్ సిగ్నల్: చిన్న పార్టీల మద్దతుSatyam NewsMay 8, 2026 by Satyam NewsMay 8, 2026066 తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ కి మార్గం సుగమం అయింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ పూర్తి మెజారిటీకి ఇంకా 10 స్థానాలు తక్కువగా ఉండటంతో...