అమరావతిపై జగన్ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం!
అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఎంచుకున్న భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) విధానం అద్భుతమని, దేశంలోనే ఈ విధానాన్ని ఫస్ట్ టైం చంద్రబాబు సక్సెస్ చేశారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కొనియాడారు. ఆయన చేసిన...
