డొమినోస్ పిజ్జా బిజినెస్ లైసెన్సు సస్పెండ్
డొమినోస్ పిజ్జా అవుట్‌లెట్లపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చర్యలు చేపట్టింది. ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్రంలోని డొమినోస్ పిజ్జాకు చెందిన నాలుగు అవుట్‌లెట్ల ఫుడ్...
