అసభ్య కంటెంట్: ఫేస్ బుక్ పై ఢిల్లీ పోలీసుల కేసు
చిన్నారుల లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు, వీడియోలు అందుబాటులో ఉన్నాయన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు మెటా ఇండియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆదేశాల మేరకు...
