కాకినాడలో స్పేస్ స్టేషన్…. హోప్ ఐలాండ్ నుంచి రాకెట్లు..!!
స్పేస్ టెక్నాలజీలో ఏపీ ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది. ఇప్పటికే తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కూటమి సర్కారు.. తాజాగా రాకెట్ లాంఛింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. కాకినాడలో...
