కృత్రిమ గర్భనిరోధక పద్ధతులపై విముఖత
కృత్రిమ గర్భనిరోధక పద్ధతుల కన్నా సాంప్రదాయక గర్భనిరోధక పద్ధతులకు మాత్రమే భారతీయ మహిళలు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ విషయం తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6) వెల్లడించింది. రిథమ్ పద్ధతి, విత్‌డ్రాయల్ పద్ధతి వంటి...
