అధికారం కంటే బాధ్యతే ముఖ్యం: అమిత్ షా
దేశ అంతర్గత భద్రతలో మారుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు యువ ఐపీఎస్ అధికారులు సిద్ధం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. అధికారాన్ని హోదాగా కాకుండా బాధ్యతగా భావించాలని, ప్రచారానికి దూరంగా ఉంటూ ఫలితాలపైనే...
