మండల పరిషత్ ఎన్నికల్లోనూ పులివెందుల ఉద్రిక్తం
మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలలో పలు చోట్ల హింసకు పాల్పడుతున్నది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఎన్నికల్లో...
