Tag : ElectionCommission

ప్రత్యేకంహోమ్

‘సర్’ పై సమాధానమిచ్చేందుకు పది రోజుల గడువు

Satyam News
కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన అఫిడవిట్ పై సమాధానం ఇచ్చేందుకు పిటీషనర్లకు పది రోజుల గడువు ఇస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ను వ్యతిరేకిస్తూ దాఖలైన...
జాతీయంహోమ్

కాక్రోచ్ లకు ఫండింగ్ ఇస్తున్న అమెరికన్లు?

Satyam News
భారత్ లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి కొందరు నిధులు సమకూరుస్తున్నారు. ఇది ఎవరు చెప్పారో తెలుసా? అమెరికన్ గాయని మేరీ మిల్‌బెన్. . కాక్రోచ్ జనతా...
జాతీయంహోమ్

ఢిల్లీ ని యుద్ధ రంగం గా మార్చడం కరెక్ట్ కాదు

Satyam News
కాంగ్రెస్ నేత శశి థరూర్ ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి దాటాక రాజధాని చేరుకున్న ఆయనకు అక్కడ యుద్ధ వాతావరణం కనిపించిందని, ప్రతి వంద మీటర్లకు చెక్‌పోస్టులు, కాంక్రీట్...
జాతీయంహోమ్

పోలీసులపై ఆరోపణలు చేస్తున్న కాక్రోచ్ లు…

Satyam News
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఢిల్లీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమను నిర్బంధించే సమయంలో ఢిల్లీ పోలీసులు చట్టపరమైన నిబంధనలను పాటించలేదని, ఎలాంటి పత్రాలు ఇవ్వకుండా తమ మొబైల్...
జాతీయంహోమ్

అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి: వాంగ్‌చుక్‌

Satyam News
ఢిల్లీ ఆందోళనలో పోలీసులు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్‌ డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిని ఆదివారం లోగా విడుదల చేయకపోతే నిరవధిక నిరాహార దీక్ష లేదా...
ప్రత్యేకంహోమ్

రాహుల్ గాంధీ, ప్రియాంకలపై పోలీసు కేసు నమోదు

Satyam News
అనుమతి లేకుండా ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి ప్రవేశించారనే ఆరోపణలపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రాలపై పోలీసులు కేసులు పెట్టారు. కేంద్ర ఎన్నికల సంఘానికి...
జాతీయంహోమ్

ప్రధాన ఎన్నికల అధికారికి సుప్రీంకోర్టు నోటీసులు

Satyam News
దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనా ధర్మాసనం, ఎన్నికల సంఘం...
ప్రత్యేకంహోమ్

బ్యాలెట్ పేపర్ తోనే ఎన్నికలు జరగాలి: కాంగ్రెస్

Satyam News
దేశంలో ఎన్నికలన్నీ బ్యాలెట్ పేపర్ తోనే జరగాలని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. తమ ఈ డిమాండ్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల...
ప్రత్యేకంహోమ్

ఒత్తిడికి లొంగిపోయిన కేంద్ర ఎన్నికల సంఘం

Satyam News
ప్రతిపక్షాల ఒత్తిడికి కేంద్ర ఎన్నికల సంఘం లొంగిపోయింది. ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకునే వారి కోసం ఉపయోగించే ఆన్‌లైన్‌ ఫారం-6లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించిన...
జాతీయంహోమ్

అన్నీ అపోహలే: కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ

Satyam News
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలపై ఏకాభిప్రాయం లేదని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఇదే విషయాన్ని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ...