గుంటూరుహోమ్

న్యాయవాది నక్కా రమేష్ ఆకస్మిక మృతి

#NakkaRameshbabu

చిలకలూరిపేటకు చెందిన ప్రముఖ న్యాయవాది నక్కా రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే న్యాయవాది నక్కా రమేష్ బాబు భౌతిక కాయనికి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి ఇంటి వద్దకు వెళ్లి ఆయన వారి కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపారు.

Related posts

ప్రజల దగ్గరకు పోలీసు సేవలు: ఆన్‌సైట్ ఎఫ్ఐ ఆర్

Satyam News

వజ్రాల వ్యాపారి కిడ్నాప్: రూ.44 కోట్లు చెల్లింపు

Satyam News

వైఎస్ గుట్టు బయటపెట్టిన వైసీపీ ప్రధాన కార్యదర్శి

Satyam News

శుక్ర మౌఢ్యమితో ముహూర్తాలకు బ్రేక్

Satyam News

నారా లోకేష్‌కు మోదీ ‘సూపర్ ప్రశంస’!

Satyam News

విజ‌య‌వాడ‌,విశాఖ మెట్రో రైల్ టెండ‌ర్లు

Satyam News

Leave a Comment