ఆధ్యాత్మికంహోమ్

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి విశేష పంచామృతాభిషేకం

#Mantralayam2

మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 355వ ఆరాధన మహోత్సవంలో మధ్య ఆరాధనలో  భాగంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి విశేషంగా ఫల పంచామృత, అభిషేకం శ్రీ మఠం పీఠాధిపతి నిర్వహించారు. ముందుగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి గోమాత పాలు, పెరుగు,తేనె,నెయ్యి మరియు ఇతరకాల పండ్లతో ప్రత్యేకంగా మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ చేతులమీదుగా పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి ప్రత్యేకంగా వివిధ రకాల బెంగళూరు మరియు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి అనుగ్రహం పొందారు.

Related posts

గాదె ఇన్నయ్య అరెస్టు అన్యాయం

Satyam News

డొమినోస్ పిజ్జా బిజినెస్ లైసెన్సు సస్పెండ్

Satyam News

స‌మీకృత‌ భూభార‌తి పోర్ట‌ల్‌తో తొలి అడుగు

Satyam News

టోలీ చౌకీ యువకుడి దారుణ హత్య

Satyam News

మమతా బెనర్జీపై ఆరోపణలు గుప్పించిన అమిత్ షా

Satyam News

గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మారికవలస సెంటర్

Satyam News

Leave a Comment