ఆధ్యాత్మికంహోమ్

శ్రీశైల మహా క్షేత్రంలో 11 నుంచి దసరా మహోత్సవాలు

#SrisailamTemple

శ్రీశైలమహాక్షేత్రములో ఈ నెల 11 నుండి 20 తేదీ వరకు దసరా మహోత్సవాలు  నిర్వహించబడుతున్నట్లు దేవస్థానం ధర్మకర్తలమండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి  యం.శ్రీనివాసరావు తెలియజేశారు. శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్ని పరిపూర్ణంగా జరిపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు.

వైదిక కార్యక్రమాల నిర్వహణలో సమయపాలన ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటారు. లోక క్షేమం కోసం సహస్ర చండీపారాయణ సహిత శతచండీ మహారుద్రయాగం ఉంటాయి. అదే విధంగా 19న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున  శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది.

 

Related posts

జాత్యహంకారంతో సిక్కు యువతిపై అత్యాచారం

Satyam News

రూ.కోట్లు కొల్లగొట్టిన దాల్ మిల్ సూరి అరెస్టు

Satyam News

ఆరబెట్టి, గ్రేడింగ్ చేసిన ఉల్లికి రూ.12 గ్యారెంటీ

Satyam News

మధ్యప్రదేశ్ లో ఇక యూనిఫామ్ సివిల్ కోడ్

Satyam News

నేషనల్స్ కు తెలంగాణ రాష్ట్ర సీనియర్  స్విమ్మింగ్ జట్టు

Satyam News

ఒకప్పుడు శూన్యం… ఇప్పుడు పరిపూర్ణం

Satyam News

Leave a Comment