కడపహోమ్

కడప నగర అభివృద్ధికి కూటమికే మన ఓటు!

#KadapaTDP

జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆర్. మాధవీరెడ్డి ఆదేశాల మేరకు 34వ డివిజన్ సీయోనుపురంలో ఎన్నికల ప్రచారం ఘనంగా జరిగింది. కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఇప్పటికే 52 డివిజన్లు ఏకగ్రీవం కాగా, మిగిలిన 14 డివిజన్లు, మేయర్ స్థానంలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని నాయకులు పిలుపునిచ్చారు. గత పాలకుల అరాచకాల నుండి కడపకు విముక్తి కలిగించి, నగర ప్రగతి కోసం ఎమ్మెల్యే మాధవీరెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. మేయర్ అభ్యర్థి మట్లి సువర్ణ ని, మిగిలిన డివిజన్ల కూటమి అభ్యర్థులను మీ అమూల్యమైన ఓటుతో గెలిపించాల్సిందిగా ప్రార్థన అంటూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బోనం రాజేశ్వరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ బోనం శిలాస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

Related posts

జగన్ చేసిన తప్పులే ప్రజలకు శాపాలు

Satyam News

టారిఫ్ లను వ్యతిరేకించేవారు ఫూల్స్

Satyam News

సంగీత సరస్వతి ఎస్. జానకి కన్నుమూత

Satyam News

2025-26 రెండో త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధిరేటు నమోదు

Satyam News

రౌడీయిజం చేస్తే నేను చూస్తూ ఊరుకోవాలా?

Satyam News

టెహ్రాన్ చమురు నిల్వలపై ఇజ్రాయిల్ దాడి

Satyam News

Leave a Comment