సినిమాహోమ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన నటి సుధ

#GreenIndiaChallenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లో నటి కే సుధ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుధ మాట్లాడుతూ  ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్క నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మొక్కలన్నా జంతువులు అన్నా చిన్నప్పటి నుండి తనకు చాలా ఇష్టమని అన్నారు.

సకల జీవ రాసులు ఆనందంగా ఉండాలంటే వృక్షాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మొక్కలు నాటి వాటి రక్షణ చేస్తేనే రేపటి తరాలకు మంచి వాతావరణం ఇచ్చిన వాళ్ళం అవుతామని అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన అమెరికా

Satyam News

క‌మ్యూనిస్ట్ ల కుట్ర‌లో భాగమే ఏయూ ఘ‌ట‌న‌

Satyam News

హిల్ట్ పాలసీ పై ఇచ్చిన జి.ఓ రద్దు చేయాలి

Satyam News

దేశవ్యాప్తంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

Satyam News

36 ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల

Satyam News

తెలంగాణ ‘సర్’​ ముసాయిదా జాబితా విడుదల

Satyam News

Leave a Comment