జాతీయంహోమ్ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది మృతిSatyam NewsJuly 24, 2026 by Satyam NewsJuly 24, 202605 హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 13 మంది మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో శుక్రవారం నాడు ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న...