మనసు మార్చుకున్న ట్రంప్: చమురు సుంకాలకు మినహాయింపు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకున్నారు. రష్యా, ఇరాన్లపై ఆంక్షలకు సంబంధించిన చట్టం కింద కొన్ని ఆంక్షలు, పరిమితులు, సుంకాల అమలుకు మినహాయింపు ప్రకటించారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న...
