హైదరాబాద్లో రిటైర్డ్ ఆర్మీ అధికారి కాల్చివేత
హైదరాబాద్లోని హుస్సేనీ ఆలం పోలీస్స్టేషన్ పరిధిలో రిటైర్డ్ ఆర్మీ అధికారి అలీముద్దీన్ కాల్చివేతకు గురై మృతి చెందారు. ఆయన తుపాకీ గాయాలతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని...
