ముఖ్యంశాలుహోమ్

హైదరాబాద్‌లో రిటైర్డ్ ఆర్మీ అధికారి కాల్చివేత

#crime

హైదరాబాద్‌లోని హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రిటైర్డ్‌ ఆర్మీ అధికారి అలీముద్దీన్‌ కాల్చివేతకు గురై మృతి చెందారు. ఆయన తుపాకీ గాయాలతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మృతుడిని అలీముద్దీన్‌గా గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆయన రిటైర్డ్‌ ఆర్మీ అధికారి అని వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలీముద్దీన్‌పై కాల్పులు ఎవరు జరిపారు? ఎందుకు జరిపారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Related posts

20 నుంచి టీఆర్ఎస్ జెండా పండుగ

Satyam News

కల్వకుర్తిలో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ

Satyam News

కిలాడి దంపతులపై రాయదుర్గంలో కేసు నమోదు

Satyam News

టీడీపీలో నవశకం…. యువ దళపతిగా లోకేష్‌

Satyam News

విధి నిర్వహణలో ఉన్న అధికారిపై కండక్టర్ ‘అటాక్’

Satyam News

అనుమతి లేకుండా ర్యాలీలు ధర్నాలు చేపడితే చర్యలు

Satyam News

Leave a Comment