ఖమ్మంహోమ్ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీSatyam NewsJune 25, 2026 by Satyam NewsJune 25, 2026022 ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, పరిశుభ్రత, ఔషధాల లభ్యత తదితర అంశాలపై ఆయన సమగ్రంగా సమీక్ష...