సంపాదకీయంహోమ్జనాభా నియంత్రణ నుంచి ‘నిర్వహణ’ వైపు అడుగులు!Satyam NewsMarch 6, 2026 by Satyam NewsMarch 6, 2026024 ఒకప్పుడు “జనాభా పెరిగితే దేశం నాశనం అయిపోతుంది” అని భయపడ్డాం. కానీ ఇప్పుడు “జనాభా తగ్గితే రాష్ట్రం బలహీనపడిపోతుంది” అనే కొత్త సవాలు మన ముందు నిలిచింది. ఈ విరుద్ధమైన పరిస్థితిని ముందే పసిగట్టిన...