తమిళ్ సీఎం విజయ్‌కి ఏపీ ఫోబియా…. 15 మంది అధికారులపై వేటు
ఆంధ్రప్రదేశ్ దూకుడు తమిళనాడు సీఎం విజయ్‌కు నిద్రలేకుండా చేస్తోంది. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ చూపిస్తున్న వేగం తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా, రాష్ట్ర పెట్టుబడుల రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు లీక్ చేస్తున్నారన్న ఆరోపణలతో...
