కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..??
కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.. కల్తీ జరిగిందని తెలిసినా.. అదే నెయ్యితో లడ్డూ తయారు చేయించారా.. కల్తీ గురించి చెప్పకుండా ల్యాబ్ రిపోర్టులను తారుమారు చేశారా.....
