తూర్పుగోదావరిహోమ్

తూర్పుగోదావరి జిల్లా లో రోడ్డు ప్రమాదం

#Accident

తణుకు నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెరవలి వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో అదుపుతప్పి ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న సలాది సత్యనారాయణను ఢీకొట్టి, ఆపై పక్కనే ఉన్న ఇంటిలోకి బస్సు దూసుకెళ్లింది.

ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని తీపర్రు జనసేన నాయకుడు తన కారు ద్వారా తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంపై పెరవలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

ఫ్యాక్షన్ నుంచి ఫైటర్ జెట్ల దాకా…మారిన సీమ ఇమేజ్!

Satyam News

దుబాయ్ ఎయిర్ పోర్టు పై మళ్ళీ దాడి

Satyam News

జాతీయ ఉత్తమ నటుడుగా మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి

Satyam News

గ్లోబల్ సి బి ఎస్ ఈ  స్కూల్ కు నేషనల్ ఇన్నోవేటివ్ అవార్డు

Satyam News

అఖండ గోదారిని ఆరాధించేలా పుష్కరాలు

Satyam News

ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు

Satyam News

Leave a Comment