ఆధ్యాత్మికంహోమ్

సింహాచలం గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి

#Simhachalam

ఆషాడ పౌర్ణమి గురు పౌర్ణమి ముందు రోజు ఆగస్టు 28 శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి కొలువై ఉన్న సింహగిరి చుట్టూ సుమారు 32 కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేసే భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం చేస్తున్న ఏర్పాటులను విశాఖ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ పోలీస్ కమిషనర్ దేవస్థానం ఈవో పరిశీలించారు.

స్వామి వారి తొలిపావంచ వద్ద భక్తులు కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించే ప్రదేశాన్ని దేవస్థానం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సుమారు 32 కిలోమీటర్ల వరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు సదుపాయం మరుగుదొడ్లు వైద్య సదుపాయం అలాగే ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పరివేక్షణలో పోలీసులు నిఘా ఉంటుందని అన్నారు.

Related posts

భూ రీ-సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

Satyam News

తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

Satyam News

భక్తుల కోలాహలం మధ్య చార్ ధాం యాత్ర ప్రారంభం

Satyam News

శిక్షణలో ఉన్న పిల్లల పురోగతిపై ఛార్ట్ లు రూపొందించండి

Satyam News

అమరావతిలో ఆసుపత్రులకు భారీ రాయితీ

Satyam News

జగన్‌ మరో మూడు ముక్కలాట..??

Satyam News

Leave a Comment