ఆధ్యాత్మికంహోమ్

వర్షం కోసం కృష్ణానది జలాలతో అభిషేకాలు

#RiverGodavari

వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో వర్షాలు కురిసి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గద్వాల పురోహితులు, వేద పండితుల ఆధ్వర్యంలో పవిత్ర కృష్ణానది జలాలతో దేవతా విగ్రహాల అభిషేకం నిర్వహించారు. ఆదివారం ఉదయం నది అగ్రహారం కృష్ణా నది తీరంలో కృష్ణమ్మకు పూజలు నిర్వహించి పవిత్ర కళాశాలతో (బిందెలతో) పాదయాత్ర ద్వారా తేరు మైదానం సమీపంలోని గుంటి చెన్నకేశవ స్వామి దేవాలయంలో జలాభిషేకాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో హాజరై దేవత విగ్రహఅభిషేకాల తో వరుణ దేవుని ఆహ్వానించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు ప్రమోద్ ప్రసన్న నరేష్ ప్రాణేష్ రామాచారి పట్టణానికి చెందిన పలువురు భక్తులు పాల్గొన్నారు.

Related posts

“ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్”… కొత్త రకం మోసం..

Satyam News

అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

Satyam News

భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని ఆవిష్కరించిన 89 ఏళ్ల రైతు

Satyam News

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

Satyam News

కేరళ ముఖ్యమంత్రగా వీ డీ సతీషన్

Satyam News

కామ్రేడ్ సురవరం ఇక లేరు

Satyam News

Leave a Comment