సినిమాహోమ్

మొక్కలు నాటిన ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయేన్సర్స్

#GreenIndia2

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బంజారాహిల్స్ లో ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయేన్సర్స్ పల్లవి, అశ్విని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పల్లవి మాట్లాడుతూ  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్క నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. సకల జీవ రాసుల మనుగడకు మొక్కలు ఎంతో అవసరం అని వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉందని అన్నారు. మొక్కలు నాటి వాటిని రక్షణ చేస్తేనే రేపటి తరాలకు మంచి వాతావరణం ఇచ్చిన వాళ్ళము అవుతాము అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కారు పార్టీ స్మగ్లింగ్ లగ్జరీ కార్ల మీద నడుస్తోందా?

Satyam News

సోషల్ మీడియా నియంత్రణ సాధ్యమేనా?

Satyam News

డొమినోస్ పిజ్జా బిజినెస్ లైసెన్సు సస్పెండ్

Satyam News

బుడ్డాయిపల్లి లో దళితబంధు వాహనాలతో భారీ ర్యాలీ

Satyam News

శ్రీకాకుళంలో ఉచిత వైద్య శిబిరం

Satyam News

గాజువాకలో ఈ నెల 29న మెగా జాబ్ మేళా

Satyam News

Leave a Comment