Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) చేపట్టిన “ఆపరేషన్ ఫైర్ ట్రైల్” పేరుతో జరుగుతున్న నిరంతర కార్యకలాపాల్లో ఒక ప్రధాన విజయాన్ని నమోదు చేసింది. చైనా నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న భారీ మొత్తంలో...
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా వేడుకలు జరుపుకున్నారు. ఆయన పాత ఢిల్లీలోని సుప్రసిద్ధ, చారిత్రక ఘంటేవాలా స్వీట్ షాపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన...
దీపావళి పండుగ సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మెరిశాయి. మదుపరుల నుంచి కొనుగోళ్ల జోరు పెరగడంతో దేశీయ సూచీలు సరికొత్త గరిష్ట స్థాయిలకు చేరాయి. వరుసగా నాలుగో రోజు కూడా స్టాక్...
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో పండుగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు...
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్ స్వాములు, పలువురు టిటిడి బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు ఆగమోక్తంగా జరిగిన ఈ ఆస్థానంలో పాల్గొన్నారు. ఇందులో...
దక్షిణ అండమాన్ సముద్రం,ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్...
విశాఖపట్నంలో నవంబర్ 14,15 తేదీల్లో రెండు రోజుల పాటు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు తరలివచ్చి రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను పరిశీలించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా...
కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) కారణంగా భారతదేశ ఐటీ రంగంలో భారీ మార్పులు రానున్నాయని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఎనిమిది మిలియన్ల (80 లక్షల) మందికి ఉపాధి కల్పిస్తున్న...
ప్రతి నెలా సేవా కార్యక్రమాలు నిర్వహించే స్నేహ బృందం తమ 52వ నెల ఛారిటీ కార్యక్రమాన్ని ఒంగోలు, రామ్ నగర్ 3వ లైన్‌లోని బాల సదనం (అనాథ శరణాలయం)లో ఘనంగా నిర్వహించింది. ఈ దీపావళి...
కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఒక ఐపీఎస్ అధికారిపై, ఆయన కుటుంబ సభ్యులు ఏడుగురిపై వరకట్న వేధింపులు, గృహ హింస మరియు మానసిక క్రూరత్వం ఆరోపణల కింద ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు....