ముఖ్యంశాలుహోమ్

తెలంగాణ జైళ్ళ శాఖ వినూత్న ఆలోచన..!

ఒకరోజు జైలు లో ఉంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది..! ఆ అనుభూతిని కలిగించే ప్రయత్నంలో జైలు మ్యూజియం రూపకల్పన చేస్తున్నారు. ఒకరోజు జైలు అనుభవం ఫార్మాట్ లో ఆసక్తి కలిగిన వారికి ప్రవేశం కల్పిస్తారు.

ఈ మ్యూజియం త్వరలోనే అందుబాటులోకి రానున్నదని ప్రిజన్స్ ఎస్పీ చంచల్ గూడ సెంట్రల్ జైలు శివకుమార్ గౌడ్ నవాబ్ చెబుతున్నారు. జైలు సెట్ నిర్మాణాలు.. ఇతరత్రా ఏర్పాట్లు దాదాపు పూర్తి కావస్తున్నాయి. చంచల్ గూడ సెంట్రల్ జైలు ప్రాంగణంలో ఈ మ్యూజియం రూపకల్పన జరుగుతోంది..!

Related posts

కొడంగల్ లో వీధి కుక్కల స్వైర విహారం

Satyam News

పెట్రేగి పోతున్న అక్రమ మట్టి మాఫియా

Satyam News

వనపర్తిలో అవినీతి అధికారి పట్టివేత

Satyam News

ఆత్మహత్య నుంచి మహిళను రక్షించిన పోలీసులు

Satyam News

అమెరికా పూర్తిగా ఓడిపోయే వరకూ పోరాటం ఆగదు

Satyam News

శాసన మండలిలో కాఫీ రగడ!

Satyam News

Leave a Comment