విశాఖపట్నంహోమ్

విశాఖ సాగరతీరంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

విశాఖపట్నం లో ఈరోజు సాయంత్రం 5.00 గంటలకు విశాఖపట్నంలోని ది పార్క్ హోటల్ (బీచ్ రోడ్) నుండి కాళీ మాత ఆలయం వరకు హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం ఎం ఎన్ పరశురామరాజు నాయకత్వంలో ఘనంగా హనుమాన్ విజయోత్సవ శోభాయాత్ర నిర్వహించబడింది.

ఈ కార్యక్రమం రాజకీయ పార్టీలకు అతీతంగా భక్తి, ఐక్యతకు ప్రతీకగా సాగింది. ఈ శోభాయాత్రలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు , విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం భరత్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ , అలాగే విశాఖపట్నం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు పాల్గొన్నారు. వేలాదిగా హిందూ భక్తులు ఉత్సాహంగా పాల్గొని భజనలు, నినాదాలతో శోభాయాత్రను విజయవంతం చేశారు. నగరంలో భక్తి వాతావరణం నెలకొంది.

Related posts

జాతీయ ప్రేరణ ఉత్సవ్ పోటీలకు పట్నం రెడ్డి సాయి ఎంపిక

Satyam News

ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు కొనసాగిస్తాం

Satyam News

అమెజాన్ ప్రైమ్‌లో ‘పోలీస్ కంప్లైంట్’ స్ట్రీమింగ్

Satyam News

గూగుల్ శంకుస్థానకు మించిన ఆనందం

Satyam News

మహిళల ఉచిత బస్సు ప్రయాణం ‘స్త్రీ శక్తి’కి సర్వ సిద్ధం

Satyam News

దుర్గమ్మను దర్శించుకున్న హోం మంత్రి అనిత

Satyam News

Leave a Comment