టారిఫ్ ల పేరుతో భారత ఆర్ధిక వ్యవస్థను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లాంటి వారు ఛిన్నాభిన్నం చేయాలని చూస్తున్నా కూడా భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం మేరకు రికార్డు స్థాయిలో వృద్ధి...
కొత్తగా కట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు కొట్టుకుపోతుంటే వందేళ్ల కిందట కట్టిన ప్రాజెక్టులు మాత్రం ఎంతో పటిష్టంగా ఉన్నాయి. అందులో ప్రధమ స్థానంలో నిలుస్తున్నది పోచారం ప్రాజెక్టు. 103 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ పురాతన...
ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం సైతం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు సెంటర్గా అమరావతిని మార్చేందుకు కేంద్రం తన వంతు సహాయాన్ని అందిస్తోంది. ఈ మేరకు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు...
ఏపీ ఆర్థిక, ఐటీ రాజధాని విశాఖపట్నం మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో విశాఖ చోటు దక్కించుకుంది. మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక గురువారం రిలీజ్ అయింది....
వై ఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు, మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు ఖాయంగా కనిపిస్తున్నది. వివరాల్లోకి వెళ్తే మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఇటీవల...
కూటమి ప్రభుత్వంపై మాట్లాడేటప్పుడు జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. కూటమి ఇప్పుడు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా అత్యవసరమని అన్నారు. క్షేత్రస్థాయిలో కూటమిగా కలిసి నడుస్తున్నప్పుడు...
బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్, అధికారుల అలసత్వం ‘ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీ పార్క్’ ఏర్పాటులో కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. అస్తవ్యస్థ నిర్మాణం.. తీవ్ర తప్పిదాలు..ఘోరమైన నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్క్...
విజయనగరం లో మరో రైలు ప్రమాదం జరిగింది. నగరంలోని సంతకాల వంతెన వద్ద విశాఖ వైపు వెళ్లే మెయిన్ లైన్ లో అటువైపు వెళ్తున్న గూడ్స్ పట్టాలు తప్పడంతో మూడు వ్యాగన్లు డిరైల్మెంట్ అయ్యాయి...
ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నంలో నిర్మాణం కానున్నది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. గ్రీన్ ఎనర్జీ వినియోగంతో ఈ గూగుల్ డేటా సెంటర్ గేమ్ ఛేంజర్గా మారబోతున్నది. విశాఖపట్నంలో 6 బిలియన్...