స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు
ప్రముఖ పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ సంస్థ స్నేహ గ్రూప్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, విజయవాడ...
