జాతీయంహోమ్చైనా సరిహద్దు వద్ద భద్రత పెంచిన భారత్Satyam NewsJuly 2, 2026 by Satyam NewsJuly 2, 2026013 చైనా సరిహద్దును మరింత పటిష్టం చేసే చర్యలకు భారత్ ఉపక్రమించింది. చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఐదు సమగ్ర యుద్ధ బృందాల ఏర్పాటు ప్రక్రియను బుధవారం అధికారికంగా ప్రారంభించింది. ఆదేశాలు అందిన 24 గంటల్లోనే లక్ష్యాలపై...