సినిమాహోమ్షూటింగ్ లో గాయపడ్డ నందమూరి బాలకృష్ణSatyam NewsJuly 21, 2026 by Satyam NewsJuly 21, 2026026 నటసింహం నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయం అయింది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న తాజా చిత్రం షూటింగ్ కాకినాడ పోర్టు ప్రాంతంలో జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యాక్షన్...