ప్రపంచంహోమ్టిబెట్ లో భారీ భూకంపం: 16 మంది మృతిSatyam NewsOctober 23, 2026 by Satyam NewsOctober 23, 202603 టిబెట్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 65 మంది గాయపడ్డారు. భూకంపం ప్రభావిత ప్రాంతాల...