ఉద్యోగులందరూ క్రీడలు, కళలపై ఆసక్తి పెంచుకోవాలి
ఉద్యోగులు విధులను సమర్థంగా నిర్వర్తించడంతో పాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకోవాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయ అసోసియేషన్ ఆధ్వర్యంలో...
