Tag : #ParentsMeeting

విశాఖపట్నంహోమ్

పేరెంట్ టీచర్ మీటింగ్ కు తాగి వచ్చిన హెడ్ మాస్టర్?

Satyam News
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఒక అపశృతి దొర్లింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పీటీఎం) సందర్భంగా వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. చింతపల్లి...