ప్రత్యేకంహోమ్అమెరికా ఆయిల్ టాంకర్ పై ఇరాన్ దాడి?Satyam NewsMarch 12, 2026 by Satyam NewsMarch 12, 2026027 ఇరాక్ తీరానికి సమీపంలో అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై దాడి జరిగిన ఘటన అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అమెరికా యాజమాన్యంలో ఉన్న సేఫ్ సీ అనే ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దళాలు దాడి చేసినట్లు...