భారతీయ వాణిజ్య నౌకపై ఒమాన్ తీరంలో మరోసారి దాడి జరిగింది. భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒమాన్‌లోని షినాస్ పోర్టు సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న...
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలను ముగించే దిశగా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే శుభవార్త వింటారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. జరుగుతున్న యుద్ధం ముగించే దిశగా ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి...
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో నేడు భారత్ అతిపెద్ద, కీలకమైన ఇంధన ఒప్పందం కుదుర్చుకున్నది. ఇంధన, పెట్రోలియం రంగాల్లో కీలకమైన రెండు ప్రధాన ఒప్పందాలు భారత ప్రధాని నరేంద్రమోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్...
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా మాత్రం కొత్త అంతర్జాతీయ సమాఖ్య ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభించింది. హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకాయానం నిలిచిపోవడంతో, ఇతర దేశాలను కలుపుకొని “మారిటైమ్ ఫ్రీడమ్ కన్స్ట్రక్ట్”...
యుద్ధం ముగిసినా కూడా అతి కీలకమైన హోర్మోజ్ జలసంధిని తెరవడం ఇప్పటిలో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడ మందుపాతరలు పెట్టారో ఇరాన్ మరచిపోయింది. గత నెలలో జరిగిన ఘర్షణ సమయంలో ఇరాన్ సముద్ర మార్గంలో...
మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని కీలకమైన ఫుజైరా ఓడరేవుపై డ్రోన్ దాడి జరిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో ఓడరేవులోని పెట్రోలియం పారిశ్రామిక జోన్‌లోని...
ఇరాక్ తీరానికి సమీపంలో అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై దాడి జరిగిన ఘటన అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అమెరికా యాజమాన్యంలో ఉన్న సేఫ్ సీ అనే ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దళాలు దాడి చేసినట్లు...
హోర్ముజ్ జలసంధి గుండా అమెరికా నౌకాదళం ఒక చమురు ట్యాంకర్‌కు రక్షణగా (ఎస్కోర్ట్) వెళ్ళిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ అంతకుముందు చేసిన...
పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య విదేశీ జెండాలు కలిగిన నౌకల్లో పనిచేస్తున్న ముగ్గురు భారతీయ సముద్రయానికులు (సీఫేరర్లు) మృతి చెందారు. ఇదే ఘటనలో మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ విషయాన్ని డైరెక్టరేట్...