ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసు: ఇక సీరియస్
రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో పోస్ట్ చేసిన ప్రచురితమైన “అవమానకర, దురుద్దేశపూర్వక, పరువునష్టం కలిగించే” కంటెంట్‌ను తొలగించాలని ఢిల్లీ పోలీసులు ఎక్స్‌కు అధికారికంగా లేఖ...
