26.6 C
Hyderabad
September 30, 2026
హైదరాబాద్హోమ్

బోనాల ఉత్సవానికి గవర్నర్ కు ఆహ్వానం

#Governor

సికింద్రాబాద్‌లో నిర్వహించనున్న ఆషాఢ బోనాల (లష్కర్ బోనాలు) ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా కు  దేవాదాయ ధర్మాదాయ  శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వాన పత్రం అందచేశారు. ఉజ్జయిని మహంకాళి దేవస్థాన ప్రధాన అర్చకులు ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను గవర్నర్ కి చదివి వినిపించారు. దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఈవో, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా మంత్రి వెంట ఉన్నారు.

Related posts

నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియ పూర్తి చేయాలి

Satyam News

రష్యాపై భారీ దాడి చేసిన ఉక్రెయిన్

Satyam News

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

Satyam News

పర్యావరణ పరిరక్షణకు అవగాహనే తొలి అడుగు

Satyam News

షోలింగర్ యోగ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్

Satyam News

జోగి రమేష్ కుటుంబం నుంచి ప్రాణహాని: మేఘన

Satyam News

Leave a Comment