31.8 C
Hyderabad
September 27, 2026
ఆధ్యాత్మికంహోమ్

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

#Yadagirigutta

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది.

స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

స్వామివారిని నేరుగా దర్శించుకునేందుకు ఉభయ దర్శనం ద్వారా భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి సుమారు ఒక గంట సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Related posts

18 న ఖమ్మం వస్తున్న సీఎం రేవంత్

Satyam News

పాలపిట్ట దర్శనం శుభసూచకం

Satyam News

చేనేతకు ‘అసెంబ్లీ’ ఆదరణ

Satyam News

తమ్ముడు అకౌంట్‌ నుండి జగన్‌కి…. పీఏ పట్టించేశాడు…!!

Satyam News

చరిత్ర సృష్టించిన మహిళా క్రికెట్ జట్టు

Satyam News

ఏపీలో మూడు జిల్లాలకు రెడ్ అలెర్ట్

Satyam News

Leave a Comment