తాడేపల్లిగూడెం లో నూతనం గా డైమండ్ షోరూం ప్రారంభం అయింది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కోన శ్రీనివాసరావు ఈ డైమండ్ షోరూం ప్రారంభించారు. ఈ డైమండ్ షోరూం లో అత్యాధునిక డిజైన్ లు ఉన్నాయి. ఈరోజు అనగా ఆదివారం ఆగస్టు 17 తారీఖున ప్రారంభం అయిన ఈ వాసవి జ్యువెలర్స్ షోరూమ్ దిన దిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. షోరూం అధినేతలు కోన శ్రీనివాసరావు ని ఘనంగా సత్కరించారు.
previous post