23.9 C
Hyderabad
September 27, 2026
మహబూబ్ నగర్హోమ్

వనపర్తిలో ఓకే వార్డులో ఇద్దరు ఆర్యవైశ్యులు పోటీ

#Wanaparthy

వనపర్తి మునిసిపల్ పరిధిలోని 33వ వార్డులో  ఆర్యవైశ్య మహిళలు పోటీ చేస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ తరపున మిడిదొడ్డి మాధవి రమేష్, బిజెపి పార్టీ నుండి  బచ్చు సౌజన్య రామకృష్ణ (రాము)పోటీలో ఉన్నారు. బచ్చు రాము వనపర్తి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

మంగుళూరు రేవు కు చేరిన వంట గ్యాస్ షిప్

Satyam News

మహిళా రిటైర్ ఎస్‌.ఐ. మల్లేశ్వరి సేవలు అభినందనీయం

Satyam News

వైసీపీ లడ్డూ కల్తీ మహా పాపాన్ని బయటపెట్టిన చంద్రబాబు!

Satyam News

55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన ‘భ్రమయుగం’

Satyam News

చరిత్ర సృష్టిస్తున్న మిడ్ ఫీల్డర్ రుతుజ

Satyam News

సోనియా సెహ్రావత్ ఎవరు? ఇది చదవండి…

Satyam News

Leave a Comment