విబి-జిఆర్ఏఎంజి ద్వారా శాశ్వత ఆస్తుల కల్పన
విబి-జిఆర్ఏఎంజి ద్వారా శాశ్వత ఆస్తుల కల్పనకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చిత్త శుద్దితో పని చేస్తున్నాయని 20 సూత్రాల పథకం ఛైర్మన్ లంకా దినకర్ స్పష్టం చేసారు. ప్రధాని మోడీ చేపట్టిన వికసిత భారత్ సంకల్పంలో...
