ఏపీ పోలిటిక్స్‌లో రాజకీయ వారసులకు కొదవేమీ లేదు. ఇప్పుడు ఇదే కోటాలో మరో నేత రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఆమె ఎవరో కాదు.. దివంగత వంగవీటి మోహనరంగా కుమార్తె.. ఆశా కిరణ్....
రాజధాని అమరావతిలోకి ప్రవేశించే అతి ముఖ్యమైన రహదారి అయిన కొండవీటి వాగు కరకట్ట స్లూయిస్ వద్ద రెండు లైన్ల వంతెన ప్రభుత్వం నిర్మిస్తోంది. ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్ వంతెన రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు,...
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి...
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని కొత్తూరు మండలం పరిధిలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న కొత్త పెట్రోల్ బంక్ పనులను జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ స్వయంగా పరిశీలించారు....
గంజాయి రౌడీలుగా పేరు పొందిన వైసీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన సీపీఎం నాయకుడు పెంచలయ్య కుటుంబానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండగా నిలిచారు. పెంచలయ్య కుటుంబ పోషణకి సొంతంగా...
అమరావతిని(AP) అధికారిక రాజధానిగా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించడం ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ...
దేశ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల్లో హెచ్ఐవీ కేసులు నమోదవుతుండడం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. విలాసవంతమైన జీవితం, మాదక ద్రవ్యాల వాడకం వంటి కారణాలతో ఈ ధోరణి...
పాలనాపరమైన సంస్కరణలకు సీఎం చంద్రబాబు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలోనే ఏపీని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో మరో కీలకమైన సంస్కరణకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా,...
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని పార్టీ మారడానికి రెడీ అవుతున్నారా?? ఆమె వైసీపీకి గుడ్ బై చెబుతున్నారా.?? ఆమె మరో పార్టీలోకి జంప్ చేయనున్నారా.?? అంటే అవుననే చెబుతున్నాయి తాజా లీకులు.....
నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో రూరల్ డీఎస్పీ కీలక వివరాలను వెల్లడించారు. ఈ హత్య వెనుక వైసీపీ లీడర్, గంజాయి స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్న అరవ కామాక్షి...