వై గూగుల్ గూగుల్డ్ వైజాగ్!
గూగుల్ $15 బిలియన్ల (సుమారు ₹1,25,000 కోట్లు)భారీ పెట్టుబడితో విశాఖపట్నం ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌గా ఇది రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో, టెక్ దిగ్గజాలు...
