సినిమాహోమ్

బిజెపిలో చేరనున్న సినీ నటి ఆమని

ఒకప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి ఆమని రాజకీయ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన ఆమె ఇవాళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరనున్నారు.

బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఆమని కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మళ్లీ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఇటీవల సీనియర్ నటి మీనా కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా, ఆమె అలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టమైంది.

Related posts

పోలవరం పనుల నాణ్యతపై నిపుణుల సంతృప్తి

Satyam News

ఢిల్లీ పేలుళ్లలో అసలు జరిగింది ఏమిటి?

Satyam News

మరింత బలపడి తీవ్ర తుపానుగా మారిన ‘మోంథా’

Satyam News

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క

Satyam News

విద్యార్థులతో కలిసి బ్యాట్ పట్టిన మంత్రి మహ్మద్ అజహరుద్దీన్

Satyam News

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మధుసూదన్ దారుణ హత్య

Satyam News

Leave a Comment